
అట్లూరి పిచ్చేశ్వరరావు తన రెండు దశాబ్దాల కాలంలో  రాసిన దాదాపు పాతిక కధల సంపుటి నుంచి కొన్ని వాక్యాలని ఇలా పంచుకోవడం జరుగుతోంది.  పంచుకోవడానికి కారణం ఆ కధలు, ఆ పాత్రలు అన్ని కాకపోయినా కొన్నైనా ఈ నాటికి వాటి ప్రాసంగికతను కోల్పోలేదని అవి ఈనాటి కి relevant  అని అనుకోవడం వల్ల. అంతే కాదు… ఈ నాటి తెలుగు పాఠకులకి మళ్ళీ ఆయన రచనలని పరిచయం చేద్దామన్న ఆలోచన లోనుంచి పుట్టిన ఉద్దేశం ఇది.  
అట్లూరి పిచ్చేశ్వరావు గురించి మరింత సమాచారం ఇక్కడుంది. 
Thank you for visiting.   

జీవచ్చవాలు ప్రచురణ కాలం కాని ఎందులో ప్రచురణకి నోచుకుందో తెలీదు కాని ‘దేశీ‘ వారి 1956 (?) ప్రచురణలో ఈ కధ వుంది.
