APR Quotes

Quotes from Atluri Pitcheswara Rao short stories
APR quotes

అట్లూరి పిచ్చేశ్వరరావు తన రెండు దశాబ్దాల కాలంలో రాసిన దాదాపు పాతిక కధల సంపుటి నుంచి కొన్ని వాక్యాలని ఇలా పంచుకోవడం జరుగుతోంది. పంచుకోవడానికి కారణం ఆ కధలు, ఆ పాత్రలు అన్ని కాకపోయినా కొన్నైనా ఈ నాటికి వాటి ప్రాసంగికతను కోల్పోలేదని అవి ఈనాటి కి relevant అని అనుకోవడం వల్ల. అంతే కాదు… ఈ నాటి తెలుగు పాఠకులకి మళ్ళీ ఆయన రచనలని పరిచయం చేద్దామన్న ఆలోచన లోనుంచి పుట్టిన ఉద్దేశం ఇది.

అట్లూరి పిచ్చేశ్వరావు గురించి మరింత సమాచారం ఇక్కడుంది.
Thank you for visiting.

జీవచ్చవాలు ప్రచురణ కాలం కాని ఎందులో ప్రచురణకి నోచుకుందో తెలీదు కాని ‘దేశీ‘ వారి 1956 (?) ప్రచురణలో ఈ కధ వుంది.

1950ల కాలంలో అమెరికాలోని ఒక వేశ్యా మానవి కధ ఇది. గడవని నిన్న ఒక విరోధాభాస. నిన్న గతం కదా అంటే భూతకాలం. మరి గడవలేదంటాడేమిటి రచయిత?

Author: anilatluri

నేను రాసిన కధలు, వ్యాసాలు, కాలంలు వివిధ తెలుగు, ఆంగ్ల అచ్చు పత్రికలలో జాల పత్రికలలో (web magazines) ప్రచురణకు నోచుకున్నాయి. Published author, storyteller, columnist,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *